Enthavaraku_By_Hari_Varma_Telugu_Edition_Hardcover_Default_Title
Enthavaraku_By_Hari_Varma_Telugu_Edition_Hardcover_Default_Title
Enthavaraku_By_Hari_Varma_Telugu_Edition_Hardcover_Default_Title
Enthavaraku_By_Hari_Varma_Telugu_Edition_Hardcover_Default_Title__undefined__undefined
Enthavaraku By Hari Varma Telugu Edition Hardcover Default Title

₹999

₹1,999

50% Off
View Available Offers

Final Price inclusive of all taxes

Cash on Delivery

Free Delivery

Get it delivered in 3-6 days

size

A5

Product Information

pages

200+


publisher

Generic Publisher


published

2026


author

Hari Varma Telugu Edition


ideal

reading and playing


material

Paper


pack

1


brand

Readyourbook


country

India

Product Description

(Hardcover)
పరిగెత్తి పరిగెత్తి వెనక్కి తిరిగి చూస్తే అసలు ఎందుకు పరిగెడుతున్నామో కూడా గుర్తు ఉండట్లేదు, ఆ పరుగులో పడిపోయి మనకు నిజంగా ఏం కావాలో కూడా మరిచిపోతున్నాం. ఇలా ఆశల మేడలు కట్టుకుంటూ పరిగెడుతూనే ఉంటే, ఆ పరుగు మనల్ని పాడె మీద పడుకోబెట్టే వరకు ఆగదేమో. ఏమో .. నాక్కూడా తెలియదు. కాని ఆ భయం నుండి పుట్టిందే ఈ కథ. బుక్ టైటిల్ చూసి, మొత్తంగా ఫిలాసఫీ ఏమో అనుకోకండి, ఇందులో మూడు ప్రేమ కథలు ఉన్నాయి. అలా అని ఇది ప్రేమ కథ కూడా కాదు. This story revolves around many aspects of life. ఈ కథ రాస్తున్నప్పుడు నేను ఎంతో ఆనందాన్ని పొందాను, చదువుతున్నప్పుడు మీరు కూడా అంతే ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ, మీ వర్మ.